మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 13 – త్రయోదశ దశకమ్ – ఉతథ్య మహిమా
అథాఽఽగతః కశ్చిదధిజ్యధన్వా
మునిం నిషాదః సహసా జగాద |
త్వం సత్యవాగ్బ్రూహి మునే త్వయా కిం
దృష్టః కిటిః సాయకవిద్ధదేహః || 13-1 ||
దృష్టస్త్వయా చేద్వద సూకరః క్వ
గతో న వాఽదృశ్యత కిం మునీంద్ర |
అహం నిషాదః ఖలు వన్యవృత్తి-
-ర్మమాస్తి దారాదికపోష్యవర్గః || 13-2 ||
శ్రుత్వా నిషాదస్య వచో మునిః స
తూష్ణీం స్థితశ్చింతయతి స్మ గాఢమ్ |
వదామి కిం దృష్ట ఇతీర్యతే చే-
-ద్ధన్యాదయం తం మమ చాప్యఘం స్యాత్ || 13-3 ||
సత్యం నరం రక్షతి రక్షితం చే-
-దసత్యవక్తా నరకం వ్రజేచ్చ |
సత్యం హి సత్యం సదయం న కించి-
-త్సత్యం కృపాశూన్యమిదం మతం మే || 13-4 ||
ఏవం మునేశ్చింతయతః స్వకార్య-
-వ్యగ్రో నిషాదః పునరేవమూచే |
దృష్టస్త్వయా కిం స కిటిర్న కిం వా
దృష్టః స శీఘ్రం కథయాత్ర సత్యమ్ || 13-5 ||
మునిస్తమాహాత్ర పునః పునః కిం
నిషాద మాం పృచ్ఛసి మోహమగ్నః |
పశ్యన్ న భాషేత న చ బ్రువాణః
పశ్యేదలం వాగ్భిరవేహి సత్యమ్ || 13-6 ||
ఉన్మాదినో జల్పనమేతదేవం
మత్వా నిషాదః సహసా జగామ |
న సత్యముక్తం మునినా న కోలో
హతశ్చ సర్వం తవ దేవి లీలాః || 13-7 ||
ద్రష్టా పరం బ్రహ్మ తదేవ చ స్యా-
-దితి శ్రుతిః ప్రాహ న భాషతే సః |
సదా బ్రువాణస్తు న పశ్యతీద-
-మయం హి సత్యవ్రతవాక్యసారః ||13-8 ||
భూయః స సారస్వతబీజమంత్రం
చిరం జపన్ జ్ఞాననిధిః కవిశ్చ |
వాల్మీకివత్సర్వదిశి ప్రసిద్ధో
బభూవ బంధూన్ సమతర్పయచ్చ || 13-9 ||
స్మృతా నతా దేవి సుపూజితా వా
శ్రుతా నుతా వా ఖలు వందితా వా |
దదాసి నిత్యం హితమాశ్రితేభ్యః
కృపార్ద్రచిత్తే సతతం నమస్తే || 13-10 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.